1.సీబీఐ కొత్త డెరైక్టర్‌గా ఏపీ సింగ్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డెరైక్టర్‌గా 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవుర్ ప్రతాప్(ఏపీ) సింగ్ నవంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. అశ్వనీ కువూర్ స్థానంలో నియుమితులైన సింగ్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
2.రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సిరియూ పర్యటన
భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సిరియూలో పర్యటించా రు. ఈ పర్యటనలో ప్రతిభా పాటిల్ ఆ దేశాధ్యక్షుడు బసర్ అల్ అస్సాద్‌తో సవూవేశవుయ్యూరు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు, వ్యవసాయుం, ఆరోగ్యం, ఖనిజ వనరులు, విద్యుత్, రవాణా, టెలికవుూ్యనికేషన్‌లో సహకారం తదితర అంశాలు చర్చకు వచ్చారుు.
భద్రతా వుండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి సిరియూ వుద్దతు ప్రకటించింది. 2010-13 వుధ్య కాలంలో సాంస్కృతిక సంబంధాల్లో సహకారం, సిరియూ రేడియో, టీవీ సంస్థ- ప్రసార భారతి వుధ్య, సిరియూ అరబ్ న్యూస్ ఏజెన్సీ- పీటీఐ వుధ్య సహకారానికి సంబంధించి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చారుు.
3.మిస్ ఎర్త్ 2010 నికోల్ ఫారియా
భారత్‌కు చెందిన నికోల్ ఫారియా ‘మిస్ ఎర్త్ 2010’గా ఎంపికయ్యారు. వియత్నాంలోని హాంగర్‌లో డిసెంబర్ 4న జరిగిన పోటీల్లో బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల ఫారియా విజేతగా నిలి చింది. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈపోటీల్లో భారత్‌కు తొలిసారిగా టైటిల్ దక్కింది.
4.ఫెదరర్‌కు ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను స్విట్జర్లాం డ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ గెలుచుకు న్నారు. నవంబర్ 29న లండన్‌లో జరి గిన ఫైనల్లో స్పెరుున్‌కు చెందిన రఫెల్ నాదల్‌ను ఓడించాడు. ఫెదరర్ ఐదో సారి ఈ చాంపియున్‌షిప్‌ను సాధించాడు.
5.కాంకున్‌లో వాతావరణ సదస్సు
మెక్సికోలోని కాంకున్‌లో 16వ ఐక్యరాజ్యసమితి వాతావరణ వూర్పు సదస్సు (యుునెటైడ్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్- యుుఎన్‌ఎఫ్‌సీసీ) నవంబర్ 29న ప్రారంభమైంది. క్యోటో ప్రోటోకాల్ ప్రకారం కుది రిన మెుదటి నిబద్ధత ఒప్పందం డిసెంబర్ 2012 నాటికి వుుగియునుండడంతో.. సంబంధిత పర్యవసానాలపై సద స్సులో చర్చించనున్నారు.
1997 క్యోటో ప్రోటోకాల్ ప్రకా రం పారిశ్రామిక దేశాలు 2012 నాటికి తవు ఉద్గారాలను 5.2 శాతం తగ్గించాలి. ఈ సదస్సు అటవీ సంబంధ అం శాలు- నిర్మూలన-క్షీణత వల్ల ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై కూడా దృష్టి సారించనుంది. ఈ సవూవేశానికి 194 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
6.బ్రహ్మోస్ పరీక్ష విజయువంతం
అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూరుుజ్ క్షిపణిని ఒడిశాలోని చాందీ పూర్ నుంచి విజయువంతంగా పరీక్షిం చారు. 8.4 మీటర్ల పొడవుండే ఈ క్షిపణి ధ్వని వేగానికి 2.8 రెట్ల వేగంతో దూసుకె ళ్తుంది. 300 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తూ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. బ్రహ్మోస్ ను నౌక, వివూనం వంటి భిన్న వేదికల నుంచి ప్రయోగిం చవచ్చు. మెుదటి తరం బ్రహ్మోస్ క్షిపణులను భారతీయు నావిక దళంలో 2005లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పరీక్షిం చిన క్షిపణి వుూడో తరానికి చెందింది.
7.అణు ఇంధన బ్యాంకుకుఐఏఈఏ ఆమోదం
అణు ఇంధన బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన తీర్మా నాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆమోదించింది. తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో.. ఐఏఈఏ పాలకవుండలిలోని 35 దేశాలకుగాను 28దేశాలు తీర్మానా నికి అనుకూలంగా ఓటు వేశారుు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, దక్షిణాఫ్రికా, టునీషియా, వెనుజులాలు ఓటిం గ్‌లో పాల్గొనలేదు.
కాగా పాకిస్థాన్ గైర్హాజరరుుంది. అణ్వస్త్ర వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు అణు ఇంధనం పొందేందుకు ఈ బ్యాంకు తోడ్పడుతుంది. రాజకీయ కారణాలతో అణు ఇంధనాన్ని పొందలేని దేశాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని పాటిస్తున్న దేశాలు ఈ బ్యాంకు నుంచి అణు ఇంధనాన్ని పొందగలుగుతాయి.
8.జీహెచ్‌ఎంసీకి జేఎన్‌ఎన్‌యుుఆర్‌ఎం అవార్డు
గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ ఎన్‌యుుఆర్‌ఎం) అవార్డు లభించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌లో సాధించిన ప్రగతికిగాను జీహెచ్‌ఎంసీ ఈ పుర స్కారానికి ఎంపికైంది.
9.2018 సాకర్ ప్రపంచకప్ వేదిక రష్యా
ఫిఫా(సాకర్) ప్రపంచకప్ టోర్నీని 2018లో రష్యా నిర్వ హించనుంది. జురిచ్‌లో డిసెంబర్ 2న జరిగిన ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు. అలాగే 2022 ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీని ఖతా ర్‌లో నిర్వహించాలని కూడా సవూవేశం నిర్ణరుుంచింది. రష్యా, ఖతార్‌లు తొలిసారి ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వను న్నారుు. కాగా బ్రెజిల్ వేదికగా 2014 సాకర్ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ పోటీలు 1930లో ప్రారంభవుయ్యూరుు. 2010 టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది.
10.న్యూట్రాన్ బాంబు సృష్టికర్త సావుూ్యల్ వుృతి
న్యూట్రాన్ బాంబును కనుగొన్న సావుూ్యల్ కొహెన్(89) లాస్ ఏంజెల్స్‌లో నవంబర్ 28నవురణించారు. 1958లో ఆయున ఈ బాంబును కనుగొన్నారు. దీని వల్ల గోడలు, భవనాలకు తక్కువ నష్టం వాటిల్లేది.. కానీ వునుషులు వూత్రం వురణించేవారు. వూనవునిలోని కేంద్రీయు నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీ స్తుంది. సావుూ్యల్ 1921 జనవరి 25న జన్మించారు.
11.క్షిపణిని విజయువంతంగా ప్రయోగించిన తేజస్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుుద్ధ వివూనం (ఎల్‌సీఏ) తేజస్.. గగనతలం నుంచి గగనత లంలోని లక్ష్యాలను చేధించే ఆర్-73 క్షిపణిని విజయువం తంగా ప్రయోగించింది. వైవూనిక దళంలో తేజస్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ పరీక్ష దోహదం చేస్తుంది. గోవాలోని ఐఎన్‌ఎస్ హంసలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
12.ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ విజేత కార్ల్‌బెర్గ్
స్వీడన్‌కు చెందిన రికార్డ్ కార్ల్‌బెర్గ్‌కు ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకు న్నాడు. న్యూఢిల్లీలో డిసెంబర్ 5న ముగిసిన పోటీలో కార్ల్‌బెర్గ్ విజేతగా నిలిచాడు. గత ఏప్రిల్‌లో జరిగిన సెయిల్ ఓపెన్ టైటిల్‌ను కూడా కార్ల్‌బెర్గ్ గెలుచుకున్నాడు.
13.‘మోనర్ వునుష్’కు గోల్డెన్ పీకాక్ అవార్డు
గోవా రాజధాని పనాజీలో 11రోజుల పాటు జరిగిన 41వ భారత అంతర్జాతీయు చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) డిసెంబర్ 2న వుుగిసింది. ఈ ఉత్సవాల్లో 61 దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శించారు. ప్రారంభ చిత్రంగా బ్రిటన్‌కు చెందిన వెస్ట్ ఈజ్ వెస్ట్‌ను, వుుగింపు చిత్రంగా వెస్ట్ ఇన్ ద వెస్ట్‌ను ప్రదర్శించారు.
ఈ ఉత్సవాల్లో ‘మోనర్ వునుష్’ బెంగాలీ చిత్రం గోల్డెన్ పీకాక్ (బంగారు నెవులి) అవార్డుకు ఎంపికైంది. 19 శతాబ్దపు కవి లాలన్ ఫకీర్ కథ ఆధారంగా బెంగాలీ దర్శకుడు గౌతమ్ ఘోష్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అవార్డు కింద * 40 లక్షల నగదును బహుకరించారు. 10 ఏళ్ల తర్వాత భారతీయు చిత్రానికి ఈ పురస్కారం దక్కింది.
ఈ ఉత్సవాల్లో ఇతర అవార్డుల వివరాలు.. జస్ట్ అనెదర్ లవ్‌స్టోరీ (వెండి నెవులి), ఉత్తవు దర్శకుడు- సుసాన్నేబీర్ (డానిష్ చిత్రం- ఇన్ ఎ బెటర్ వరల్డ్), ఉత్తవు నటుడు- గువెన్ కిరాక్ (టర్కీ చిత్రం-ద క్రాసింగ్), ఉత్తవు నటి- వుగ్దలా (పోలాండ్ చిత్రం-లిటిల్ రోజ్).
ఈ ఉత్సవాన్ని ఇండియూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా కూడా వ్యవహరిస్తారు. దీనిని భారత ప్రభుత్వ సవూచార ప్రసార వుంత్రిత్వ శాఖ, ది ఇండియున్ డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ సంయుుక్తంగా నిర్వహిస్తారుు. ఈ ఉత్సవాలకు ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐఏపీఎఫ్) గుర్తింపు ఉంది.
భారత అంతర్జాతీయు చలన చిత్రోత్సవం నినాదం వసుధైక కుటుంబం (ది హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ). 1952లో భారత అంతర్జాతీయు చలనచిత్రోత్సవం ప్రారంభమైంది.
1975 నుంచి ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 సార్లు ఈ ఉత్సవాలను నిర్వహించారు.
2004 వరకు ఈ ఉత్సవాలను ప్రతి ఏటా దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించే వారు. కానీ 2004 నుంచి గోవా ఈ ఉత్సవాలకు ఆతిథ్యమిస్తుంది.
2004లో గోవా ప్రభుత్వం స్థాపించిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఈ ఉత్సవాల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
No comments:
Post a Comment